Varun Dhawan: భేడియా ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?
Varun Dhawan ప్రయోగాత్మక చిత్రం భేడియాపై మిక్స్‌డ్ టాక్ వస్తోంది. మూవీలో తోడేలుగా మారిపోయిన తర్వాత వరుణ్ ధావన్ అద్భుతంగా నటించాడని కితాబిస్తున్న నెటిజన్లు.. హీరోయిన్ కృతి ససన్ క్యారెక్టర్‌పై పెదవి విరుస్తున్నారు. అలానే సినిమాటోగ్రఫీపై ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ దర్శకుడు అమర్ కౌశిక్ కథపై ఇంకాస్త కసరత్తు చేసి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అతని గత సినిమాలు బాల, స్త్రీ సిరీస్‌తో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవరాల్‌గా సినిమా మాత్రం?
By November 25, 2022 at 08:12AM
By November 25, 2022 at 08:12AM
No comments