Delhi Fire ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 32 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పతున్న సిబ్బంది
Delhi Fire దేశ రాజధాని ఢిల్లీలోని గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాందినీచౌక్‌లోని భగీరథ ప్యాలెస్ మార్కెట్‌లోని మంటలు చెలరేగి పలు దుకాణాలు కాలిబూడిదయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారు. మంటలను ఆర్పడానికి 40 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చామని, శుక్రవారం ఉదయం కల్లా మంటలను అదుపులోకి తీసుకువస్తామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. కేంద్ర మాజీ హర్షవర్దన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
By November 25, 2022 at 07:39AM
By November 25, 2022 at 07:39AM
No comments