Shraddha Walker Murder ఐదు కత్తులతో శవాన్ని ముక్కలు చేసి.. వెలుగులోకి మరో భయానక నిజం
Shraddha Walker Murder దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా.. తాను ఆవేశంలోనే ఈ హత్య చేశానని కోర్టులో చెప్పాడు. కానీ, దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా? అనే అనుమానంతో పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. లై డిటెక్టర్, పాలీగ్రాఫ్ పరీక్షలకు కూడా కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
By November 25, 2022 at 08:21AM
By November 25, 2022 at 08:21AM
No comments