Ukraine War జీతాలు ఇచ్చేవరకూ యుద్ధం చేయం.. ఉన్నతాధికారులను నిలదీస్తున్న రష్యా సైనికుల వీడియో వైరల్

Ukraine War ఉక్రెయిన్- రష్యా మధ్య గత 8 నెలల నుంచి భీకర పోరు కొనసాగుతోంది. ఈ పోరులో వేలాది మంది సైనికులతో పాటు సామాన్యుల కూడా సమిధలవుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ఐరోపా ఎన్నడూలేనంతగా శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ దళాలతో పోరాడే శక్తి రష్యన్లకు రోజు రోజుకూ సన్నగిళ్లుతోంది. ఈ నేపథ్యంలో పౌరులు, మాజీ సైనికులతో వాలంటీర్ సైన్యాన్ని రష్యా సమాయత్తం చేసింది.
By November 04, 2022 at 09:54AM
By November 04, 2022 at 09:54AM
No comments