Jai Bhim డైరెక్టర్‌తో సూర్య మరో సినిమా.. ఈసారి కూడా యాథార్థ ఘటనే కథ

Surya నటించిన జై భీమ్ గత ఏడాది అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఓ యథార్థ ఘటనతో తెరకెక్కిన ఆ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు.
By November 04, 2022 at 11:24AM
By November 04, 2022 at 11:24AM
No comments