Nag Ashwin: చిన్న, పెద్ద సినిమాలనేం తేడా ఉండదు.. కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు: నాగ్ అశ్విన్

ఎవడే సుబ్రహ్మణ్యం (Yevade Subramanyam) చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశారు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ఆ సినిమా మంచి విజయాన్ని సాధించటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక రెండో మూవీ మహానటి జాతీయ అవార్డులను దక్కించుకోవటంతో జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్‌తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు నాగి. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు సినిమా సక్సెస్ గురించి రీసెంట్‌గా మాట్లాడుతూ ..
By November 13, 2022 at 07:21AM
By November 13, 2022 at 07:21AM
No comments