China Warns US భారత్‌తో మా సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దు.. అమెరికాకు చైనా వార్నింగ్

China Warns US భారత్, చైనా సరిహద్దు తూర్పు లడఖ్ సెక్టార్ వద్ద 2020 మే మొదటి వారం నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అప్పటి నుంచి క్రమంగా ఇరు దేశాలూ తమ సైన్యాలను భారీగా మోహరించాయి. దీంతో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉద్రిక్తత తగ్గించాలని భారత్, చైనాలు చర్చలకు శ్రీకారం చుట్టాయి. `పెట్రోలింగ్ పాయింట్-15` సమీపంలోని గోగ్రా హైట్స్-హాట్ స్ప్రింగ్స్ సహా పలు ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్లాయి
By November 30, 2022 at 10:51AM
By November 30, 2022 at 10:51AM
No comments