Breaking News

Simbu Song: నిఖిల్ ‘18 పేజీస్’ తమిళ స్టార్ శింబు సాంగ్


18 Pages: కార్తికేయ 2 హిట్‌ తర్వాత పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాాదించుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్ నెక్ట్స్ మూవీ ‘18 పేజీస్’. ఈ సినిమాలోనూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. డిసెంబర్ 23న మూవీ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ పాటను పాడారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

By November 26, 2022 at 12:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kollywood-star-simbu-sung-a-song-in-nikhil-siddhartha-movie-18-pages/articleshow/95782263.cms

No comments