గోవా బీచ్‌లో శ్రీముఖి అందాల సెగ.. చొక్కా గుండీలు తీసేసి ఇలా.. చీరకట్టులో నడుము చూపిస్తూ అలా
స్టార్ యాంకర్ శ్రీముఖి ఈ మధ్య గ్లామర్ డోసుని పెంచేస్తుంది. ప్రస్తుతం గోవా బీచ్‌లో ఈ అమ్మడు స్నేహితులతో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ గ్యాప్‌లో హాట్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోయింది. అమ్మడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఫాలోవర్స్ షాకయ్యారు. ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆ ఫొటోల్లో అమ్మడి అందాలను ఎంజాయ్ చేస్తుంటే.. కొందరేమో పెళ్లి చేసుకోవాలంటే సలహాలిస్తున్నారు మరి.
By November 26, 2022 at 10:10AM
By November 26, 2022 at 10:10AM
No comments