Ramdev Baba: మహిళలు దుస్తులు ధరించకపోయినా బాగుంటారు: రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు
బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల దుస్తుల గుర్తించి అనకూడని మాట అని విమర్శల పాలవుతున్నారు. మహిళలు ఎటువంటి దుస్తులు వేసుకున్నా బాగుంటారని, ఏమి ధరించకపోయినా బాగుంటారని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. మహిళల పట్ల బాబా రామ్‌దేవ్‌కు ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధా కార్యదర్శి సచిన్ సావంత్ ఎద్దేవ చేశారు.
By November 26, 2022 at 01:30PM
By November 26, 2022 at 01:30PM
No comments