Shraddha Walker Murder హత్య తర్వాత సైకాలజిస్ట్‌తో అఫ్తాబ్ డేటింగ్.. పోలీసులు గుర్తించారిలా
Shraddha Walker Murder శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను శ్రద్ధాను ఆవేశంలో హత్యచేసినట్టు కోర్టులో అంగీకరించిన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా.. ఆమె శవాన్ని ముక్కలు చేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి నిందితుడు మొత్తం ఆరు కత్తులను వినియోగించినట్టు గుర్తించారు. అందులో ఐదింటిని ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్నారు. మరొకటి ఎక్కడ ఉందో తెలియాల్సి ఉందని తెలిపారు.
By November 27, 2022 at 06:42AM
By November 27, 2022 at 06:42AM
No comments