కాంతార సినిమాలో ఎట్టకేలకి వరాహ రూపం సాంగ్ యాడ్.. కానీ?
Varaha Roopam song ని ఎట్టకేలకి మళ్లీ సినిమాలో యాడ్ చేశారు. కేరళ కోర్టు గత శుక్రవారం తెయ్యుకుడుం బ్రిడ్జ్ వేసిన కాపీరైట్ పిటీషన్‌ని కొట్టి వేయడంతో సాంగ్‌ని యాడ్ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కానీ.. ఓటీటీలో రిలీజైన అన్ని భాషల్లోనూ సాంగ్‌ని యాడ్ చేయలేదు. కేవలం రెండు భాషల్లో మాత్రమే సినిమాలో యాడ్ చేశారు. దానికి సింపుల్ రీజన్. ఆ రాష్ట్రాల్లో కాంతార సినిమాని ఎక్కువ మంది చూడలేదు. దాంతో?
By November 27, 2022 at 07:36AM
By November 27, 2022 at 07:36AM
No comments