Justice DY Chandrachud సుప్రీంకోర్టులో అరుదైన ఘట్టం.. 44 ఏళ్ల తర్వాత సీజేగా తండ్రి స్థానంలో కొడుకు

Justice DY Chandrachud రాజ్యాంగంలో భిన్న అంశాలకు జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న వివరణలు, చేస్తున్న వ్యాఖ్యలు కేవలం న్యాయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో చర్చలకు కారణం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పేరు ట్రెండ్ కూడా అయింది. వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగంగా పేర్కొంటూ 2017లో సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. వారిలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒకరు.
By November 09, 2022 at 10:07AM
By November 09, 2022 at 10:07AM
No comments