Punjab Train Accident ఆడుకుంటూ వెళ్లి రైలును ఢీకొన్న చిన్నారులు.. ముగ్గురు మృతి

Punjab Train Accident రైల్వే ట్రాక్ సమీపంలో వలస కూలీలకు చెందిన పిల్లలు ఆడుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ చిన్నారులు రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషాదకర ఘటన పంజాబ్‌లోని రూప్‌నగర్ శ్రీ కిరాత్‌పూర్ సాహిబ్ సమీపంలో జరిగింది. రోడ్డు దాటుతున్న పిల్లలపై నుంచి ప్యాసింజర్ రైలు వెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో గాయపడి మరో బాలుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
By November 28, 2022 at 09:26AM
By November 28, 2022 at 09:26AM
No comments