Gift to Losing Sarpanch ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రూ.11 లక్షల నగదు, కారు, భూమి బహుమతిగా ఇచ్చిన గ్రామస్థులు!

Villagers Gift to Losing Sarpanch పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఇలా ఎన్నికలు ఏవైనా కానీ గెలుపు, ఓటములను చాలామంది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. కేవలం ఎంపీ, ఎమ్మేల్యే మాత్రమే కాదు వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా గట్టి పోటీ ఉంటుంది. గెలిచినవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఓడినవాళ్లు నిరాశలో కూరుకుపోతారు. అయితే, ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రం గ్రామస్థులు చేసిన పనితో సంతోషంగా ఉన్నాడు.
By November 28, 2022 at 10:34AM
By November 28, 2022 at 10:34AM
No comments