Artemis I 52 ఏళ్ల నాటి రికార్డును అధిగమించి సరికొత్త చరిత్రను సృష్టించిన ఓరియన్ క్యాప్సుల్

Artemis 1 చంద్రుడు భూమికి ఉపగ్రహం. కానీ చందమామ లోపల ఎన్నో రహస్యాలు ఉన్నాయి.. వీటిపై నాసా నుంచి ఇస్రో వరకు ఎన్నో ప్రయోగాలు చేశాయి. తాజాగా నాసా చేసిన ప్రయోగం విజయం దిశగా సాగుతోంది. వివిధ కారణాలతో రెండునెలల పాటు వాయిదాపడిన నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం నవంబరు రెండో వారంలో విజయవంతంగా నిర్వహించారు. రెండు హరికేన్లు, సాంకేతిక లోపాలను దాటుకుని ఫ్లొరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ను నాసా పరిశోధకులు ప్రయోగించారు.
By November 28, 2022 at 08:44AM
By November 28, 2022 at 08:44AM
No comments