PM Narendra Modi జర్నలిస్ట్ హత్యకేసులో సౌదీ యువరాజుకు రక్షణ.. మోదీ ప్రస్తావన తెచ్చిన అమెరికా

PM Narendra Modi జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ సౌదీలో 2018లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకేసులో సౌదీ యువరాజుకు ప్రమేయం ఉందని, ఆయనకు వ్యతిరేకంగా పలు కథనాలు రాయడంతో కక్షగట్టి హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఈ ఘటనపై అమెరికాలో విచారణ జరుగుతుంది. కానీ, ఈ విచారణ నుంచి సౌదీ అరేబియా యువరాజు మెహమ్మద్‌బిన్ సల్మాన్‌కు బైడెన్ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
By November 20, 2022 at 06:03AM
By November 20, 2022 at 06:03AM
No comments