'పేపర్లు స్కాన్‌చేస్తే చాలు లక్షల్లో ఆదాయం.. సెక్యూరిటీ డిపాజిట్ 6 నెలల్లో వెనక్కి'

Fraud: మీరు హౌజ్ వైఫా ? చదువు పూర్తి చేసి ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నారా ? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. ఇంటి వద్ద నుంచి పనిచేసి లక్షల్లో ఆర్జించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం పేపర్లు స్కాన్ చేయటమే. తద్వారా లక్షల్లో ఆదాయాన్ని పొందండి. అంటూ ఓ సంస్థ పలు పేపర్ల యాడ్ ఇచ్చింది. ఇది నమ్మిన నిరుద్యోగులు, గృహిణులు ఆ సంస్థలో కొంత నగదును సెక్యూరిటీగా పెట్టారు. ఆ తర్వాత సంస్థ బోర్డు తిప్పేయటంతో పోలీసులను ఆశ్రయించారు.
By November 19, 2022 at 02:01PM
By November 19, 2022 at 02:01PM
No comments