PM Modi ఓట్ల కోసం కాంగ్రెస్, ఆ పార్టీలు ఉగ్రదాడులపై నోరెత్తవు: మోదీ విమర్శలు

PM Modi రెండున్నర దశాబ్దాలకు పైగా అప్రతిహత పాలన. ప్రత్యర్థిని దరిదాపుల్లోకి రానివ్వని విజయాలు. వరుసగా రెండోసారీ కేంద్రంలో అధికారం. దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నా.. గుజరాత్‌లో కమలనాథులకు ఈసారి విజయం నల్లేరు మీద నడకే అని భావించారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే భావన వ్యక్తమువుతోంది. ఆప్ రూపంలో ఆ పార్టీకి గుజరాత్‌లో ముఖ్యంగా పట్టణ ఓట్లకు గండిపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
By November 28, 2022 at 06:42AM
By November 28, 2022 at 06:42AM
No comments