Allu Arha Birthday: అల్లు అర్హ బర్త్ డే వీడియో వైరల్.. కందిరీగల కథ విని ఫిదా అవుతున్న నెటిజన్స్
Allu Arjun Video: సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోవర్స్ కోసం ఫొటోలు, వీడియోల రూపంలో అల్లు అర్జున్ అప్‌డేట్స్ ఇస్తుంటారు. అయితే బన్నీ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో .. ఆయన గారాల పట్టి అల్లు అర్హ (Allu Arha) కూడా చాలా ఫేమస్. తండ్రీ కూతురు కలిసి అల్లరి చేసే వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ ... అర్హకి సంబంధించిన..
By November 21, 2022 at 02:48PM
By November 21, 2022 at 02:48PM
No comments