Sunny Leone: హాల్‌టికెట్‌లో సన్నీలియోన్ అసభ్యకర ఫొటో.. విద్యార్థినికి ఊహించని పరిణామం

Sunny Leone: ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో విద్యార్థిని హాల్‌టికెట్‌లో సన్నీలియోన్ ఫొటో వచ్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు విద్యార్థిని దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంది. కానీ హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో స్థానంలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో రావడాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విద్యార్థిని ఈ హాల్ టికెట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
By November 09, 2022 at 10:32AM
By November 09, 2022 at 10:32AM
No comments