Homeless man shares: ఫోటోతో ప్రేమలో పడిపోతున్నారు... ఒక్కటే లైక్‌లు.. అంత విషయం ఉంది మరి..!
సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. దానిని నెటిజన్లు తెగ లైక్ చేసేస్తున్నారు. ఆ ఫోటో ఫుట్‌పాత్‌పై పడుకున్న వ్యక్తిది. అతను చిన్న పరుపుపై నిద్రపోవడమే (Homeless man shares) కాకుండా.. తనతోపాటు మరో ఏడు కుక్కలకు చోటు ఇచ్చాడు. ఆ ఫోటో అందరిని కట్టిపడేస్తుంది. ఉన్నదాంట్లోనే ఇంకొకరికి సాయం చేయాలనే ఆయన మనస్సును మెచ్చుకుంటున్నారు. బంగారం లాంటి హృదయం కితాబు కూడా ఇస్తున్నారు. మొదట IFS అధికారి ఈ ఫోటోను షేర్ చేశారు.
By November 22, 2022 at 12:53PM
By November 22, 2022 at 12:53PM
No comments