Breaking News

Avatar 2: ‘అవతార్ 2’ తో హైదరాబాద్ వరల్డ్ రికార్డ్.. వామ్మో! టికెట్ రేట్స్ తెలిస్తే మాత్రం..


Avatar 2 Movie Tickets: హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీస్‌లో అవ‌తార్ (Avatar) ఒక‌టి. ఇందులో రెండో భాగంగా అవ‌తార్ 2 (Avatar 2) ... డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా 160కి పైగా భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అవతార్ 2’ త్రీడీ టెక్నాల‌జీతో పాటు 4DX టెక్నాలజీతోనూ రూపొందిన చిత్రం కావ‌టంతో ... ప్రేక్ష‌కుల‌కు ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అందించ‌టానికి హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐ మ్యాక్స్ (I MAX) సిద్ధ‌మైంది.

By November 22, 2022 at 01:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/avatar-2-ticket-prices-in-world-largest-screen-prasad-imax/articleshow/95680966.cms

No comments