Hero Srikanth: విడాకుల పుకార్లపై హీరో శ్రీకాంత్ ఫైర్.. చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్‌కి రిక్వెస్ట్
Srikanth - Ooha: సెలబ్రిటీలపై ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలను ప్రచురిస్తున్న వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానెల్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు హీరో శ్రీకాంత్ (Hero Srikanth) రిక్వెస్ట్ చేశారు. అందుకు కారణం.. ఆయన తన భార్య ఊహతో విడిపోతున్నారంటూ వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. దీనిపై ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. రూమర్స్‌ను తీవ్ర స్థాయిలో ఖండించారు. ఓ అధికారిక ప్రెస్‌నోట్ విడుదల చేశారు హీరో శ్రీకాంత్.
By November 22, 2022 at 02:54PM
By November 22, 2022 at 02:54PM
No comments