Breaking News

Ayyappa Irumudi అయ్యప్ప భక్తులకు శుభవార్త.. అటు పౌరవిమానయాన సంస్థ.. ఇటు శబరిమల దేవస్థానం


Ayyappa Irumudi సుదీర్ఘ మండల-మకరవిలక్కు పూజల కోసం నవంబరు 16న సాయంత్రం శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకోగా.. మర్నాడు నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రైళ్లు, బస్సులతో పాటు విమానాల్లోనూ స్వామి దర్శనం కోసం వెళ్తున్నారు. అయితే, విమానాల్లో వెళ్లే స్వామి భక్తులకు భద్రత కారణాలతో ఆంక్షలను విధించడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండల దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడితో వెళ్లే భక్తులు నెయ్యి నింపిన టెంకాయను లోపలికి అనుమతించడం లేదు.

By November 23, 2022 at 06:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-ayyappa-devotees-allowed-to-fly-with-irumudi-on-flight/articleshow/95698713.cms

No comments