HanuMan Teaser: అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్ వండర్

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రం ‘హనుమాన్’ (HanuMan). ఇండియాలో మొట్టమొదటి అసలుసిసలు సూపర్ హీరో మూవీ అని చిత్ర యూనిట్ మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, పోస్టర్లు సినిమాపై అంచనాలను ఏర్పరిచాయి. అయితే, ఈరోజు విడుదలైన ‘హనుమాన్’ టీజర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతంతో టీజర్ అదిరిపోయింది.
By November 21, 2022 at 01:47PM
By November 21, 2022 at 01:47PM
Post Comment
No comments