Bengaluru Techie దారుణం: తిండి పెట్టలేని స్థితిలో టెక్కీ.. తన రెండేళ్ల కుమార్తెను చంపి..

Bengaluru Techie సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే గుజరాత్‌కు చెందిన రాహుల్ పర్మార్ అనే వ్యక్తి బెంగళూరులో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట తన భార్య భవ్య, కుమార్తెతో బెంగళూరుకు వచ్చిన అతడు.. అత్యాశకు పోయి బిట్‌కాయిన్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్నాడు. బిట్‌కాయిన్ వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు గత ఆరు నెలల నుంచి ఖాళీగా ఉండటంతో తన ఇంటిలో నగలు దొంగతనంగా బ్యాంకులో తాకట్టు పెట్టి పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
By November 28, 2022 at 11:28AM
By November 28, 2022 at 11:28AM
Post Comment
No comments