EWS Quota 10 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

EWS Reservation Quota ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 10 శాతం కోటాపై సుప్రీం కోర్టులో విచారణలు గత నెలలో ముగిసింది. ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై ఇది ప్రభావం చూపుతుందని పిటిషనర్లు వాదించారు. అయితే, దీని వల్ల ఆ రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ఎటువంటి ప్రభావం పడకుండా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 % కోటా కల్పించామని పేర్కొన్నది.
By November 07, 2022 at 11:19AM
By November 07, 2022 at 11:19AM
No comments