Allu Arjun కాళ్లు మొక్కిన అభిమాని.. ప్రతి పంక్షన్‌లోనూ ఇలాంటోడు ఒకడుంటాడట

Urvashivo Rakshashivo సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లాడు. ఆ పంక్షన్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా.. స్టేజ్‌పైకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ అభిమాని నేరుగా వెళ్లి కాళ్లకి మొక్కాడు. దాంతో అతని భుజంపై చేయి వేసిన అల్లు అర్జున్.. ఓ సెటైర్ పేల్చాడు.
By November 07, 2022 at 12:35PM
By November 07, 2022 at 12:35PM
No comments