ఆడపిల్ల పుడితే పైసా కూడా తీసుకోకుండా వైద్యం.. 2400 మందికి సాయం చేసిన ఆస్పత్రి

కొడుకులే తమను ఉద్దరిస్తారని ఆడపిల్లలంటే అలుసుగానే చూస్తారు కొందరు. ఆడపిల్ల పుడితే నిరాశలో కూరుకుపోయేవాళ్లు కొందరైతే.. పుట్టే బిడ్డా ఆడా? మగా? అని వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆడిపిల్లైతే పిండాన్ని గర్భంలోనే చిదిమిసే ఘటనలు చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించినా.. అనధికారికంగా డబ్బులు కోసం పలు ఆస్పత్రులు వీటిని నిర్వహిస్తున్నాయి. కాగా, పుణేకు చెందిన ఓ ఆస్పత్రి మాత్రం ఆడపిల్లలు పుడితే ఉచితంగా వైద్యం అందజేస్తోంది.
By November 07, 2022 at 10:57AM
By November 07, 2022 at 10:57AM
No comments