ISIS Chief Death శత్రువులతో యుద్ధంలో మా అధినేత హసన్ ఖురేషీ చనిపోయాడు.. ఐఎస్ కీలక ప్రకటన

ISIS Chief Death దాదాపు మూడేళ్లుగా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు ఆయువు పట్టుగా ఉన్న సిరియాలోని రఖ్ఖా ప్రాంతంపై ఐఎస్ క్రమంగా పట్టును కోల్పోయింది. సంకీర్ణ దళాల దాడులతో ఇరాక్, సిరియాలలో అది పతనం అంచులకు చేరింది. అయితే ఈ పతనమే ప్రపంచ భద్రతకు పెను సవాల్‌గా మారుతోంది. ఇంటర్నెట్‌లో చాలా మంది ఐఎస్ భావజాలనికి ఆకర్షితులవుతున్నారు. టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా కూడా ఆడియో సందేశాలను పంపి, ఐఎస్‌లో చేరాలని ప్రేరణ కల్పిస్తున్నారు.
By December 01, 2022 at 07:17AM
By December 01, 2022 at 07:17AM
No comments