కుటుంబంతో కలిసి సినిమా ఎంజాయ్ చేయాలా.. అయితే ఈ 'మినీ థియేటర్'కు వెళ్లండి

Mini Theater: ఫ్యామిలీతో థియేటర్‌కు వచ్చే వారు ఎలాంటి గోల లేకుండా కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే సినిమా చూస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుభూతి ఎప్పుడు కావాలంటే అప్పుడు పొందొచ్చు. హైదరాబాద్ నగరంలోని 'స్టార్ ట్రాక్' అనే సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. కుటుంబంలోని ఏడుగురు సభ్యులు ఒకేసారి కూర్చొని చూసేలా మినీ థియేటర్‌ను ఈ సంస్థ డిజైన్ చేసింది. సినిమాలే కాకుండా క్రికెట్ మ్యాచ్‌లు, బర్త్‌డే పార్టీలు, ఆత్మీయ సమావేశాలు, ఓటీటీ సినిమాలు ఇలా మరెన్నో అనుభూతులను ఈ థియేటర్‌లో ఆస్వాదించవచ్చు.
By November 19, 2022 at 12:54PM
By November 19, 2022 at 12:54PM
No comments