Raadhika: మీలో మగాడు ఉంటే నాకు ఒక్కరే అని చెప్పండి.. నిజాలు మాట్లాడేసిన నటి రాధిక

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ (Raadhika Sarathkumar) చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ‘లవ్ టుడే’ (Love Today) ఆడియో లాంచ్ ఈవెంట్‌లోనూ ఆమె ఇలానే మాట్లాడారు. నేటి తరం ప్రేమాయణం గురించి వివరిస్తూ చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. అంతేకాకుండా, తాము ప్రేమించిన అమ్మాయినే కాకుండా వేరొకరిని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రేమించిన వ్యక్తే కాకుండా మరొకరు ఉంటారని.. ఇది నిజమని ఆమె అన్నారు.
By November 19, 2022 at 11:53AM
By November 19, 2022 at 11:53AM
No comments