నవంబరు 15న అతిపెద్ద ప్రకటన చోయబోతున్నా.. డొనాల్డ్ ట్రంప్

US Ex President Donald Trump గత ఎన్నికల్లో పరాజయాన్ని ఒక పట్టాన్న అంగీకరించని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన అదృష్టాన్ని మూడోసారి పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఇందులో బాగంగా ఆయన అప్పుడప్పుడు మీడియాకు లీకులు ఇస్తున్నారు. తాజాగా, వచ్చే వారం అతి ముఖ్యమైన ప్రకటన చేస్తానని చెప్పడంతో అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
By November 08, 2022 at 11:53AM
By November 08, 2022 at 11:53AM
No comments