రవితేజకి ‘మట్టి కుస్తీ’ హీరో ఝలక్.. రిక్వెస్ట్ చేసినా నో చెప్పిన విష్ణు విశాల్

Matti Kusthi సినిమా కథ విన్న తర్వాత విష్ణు విశాల్‌కి టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ.. ఒక ప్రపోజల్ పంపాడట. కానీ.. విష్ణు విశాల్ మాత్రం మరో ఆలోచన లేకుండా రవితేజ ప్రపోజల్‌ని తిరస్కరించాడు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ వెల్లడించాడు. ఈ సినిమాకి రవితేజ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా.. చెల్లా అయ్యవు దర్శకుడు. కేరళలో బాగా ప్రాచుర్యం పొందిన మట్టి కుస్తీ నేపథ్యంలో వస్తున్న మూవీ ఇది. కానీ..?
By November 27, 2022 at 09:22AM
By November 27, 2022 at 09:22AM
No comments