Breaking News

విశ్వక్ సేన్ ‘దాస్‌ కా దమ్కీ’ రిలీజ్ డేట్ ప్రకటన.. పండగ రోజే థియేటర్లలోకి


Das Ka Dhamki మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసింది. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరైన నందమూరి బాలకృష్ణ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కి జంటగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా ఇది. గత ఏడాది పాగల్ సినిమాలో ఇద్దరూ జంటగా నటించారు. కానీ ఆ సినిమా అభిమానుల్ని మెప్పించలేకపోయింది. కానీ ‘దాస్ కా దమ్కీ’లో మాత్రం ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది.

By November 24, 2022 at 02:20PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vishwak-sens-das-ka-dhamki-movie-release-date-announced/articleshow/95736427.cms

No comments