Myositis: సమంత మళ్లీ ఆసుపత్రిలో చేరిందా? క్లారిటీ ఇచ్చిన మేనేజర్
Samantha Ruth Prabhu ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆమె గత కొంతకాలంగా మయోసైటిస్ అనే కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని సమంతానే స్వయంగా ఇటీవల ట్విట్టర్ ద్వారా చెప్పింది. అలానే యశోద మూవీ డబ్బింగ్ సమయంలోనూ సెలైన్ సాయంతో ఆమె వర్క్ చేసింది. ఈ నెల 11న రిలీజైన యశోద మూవీ రూ.33 కోట్ల వరకూ కలెక్షన్లని రాబట్టి?
By November 24, 2022 at 12:39PM
By November 24, 2022 at 12:39PM
No comments