మాటలకందని విషాదం.. ఆధార్ లేదని ఆస్పత్రిలో గర్బిణిని చేర్చుకోని వైద్యులు.. మహిళ సహా కవలలు మృతి

కర్ణాటకలో మాటలకందని విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ అభాగ్యురాలి పట్ల వైద్యులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. పురిటి నొప్పులతో వచ్చిన ఆమెను చేర్చుకోడానికి ససేమిరా అన్నారు. ఆధార్ కార్డు లేదనే సాకుతో ఆమెను బయటకు పంపేయడంతో ఇంటికి వెళ్లిపోయింది. ఎవరూ లేని ఆ ధీనురాలు రాత్రింతా ప్రసవ వేదన అనుభవించింది. చివరకు ప్రసవం జరగ్గా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత రెండో శిశువు కడుపులోనే చనిపోగా.. ఆమె కూడా ప్రాణాలు వదిలింది.
By November 04, 2022 at 11:35AM
By November 04, 2022 at 11:35AM
No comments