Jawan - Shah Rukh Khan: నా కథను కాపీ కొట్టాడు.. డైరెక్టర్ అట్లీపై నిర్మాత ఫిర్యాదు.. వివాదంలో షారూక్ ‘జవాన్’!

Shah Rukh Khan: దర్శకుడు అట్లీ (Atlee). ప్రస్తుతం షారూక్ ఖాన్ (Shah Rukh Khan)తో జవాన్ (Jawan) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు అనుకోని అవాంతరం వచ్చి పడింది. ‘జవాన్’ సినిమాపై మాణిక్యం నారాయణన్ (Manickam Narayanan) అనే నిర్మాత నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది. జవాన్ సినిమా కథను అట్లీ నిజంగానే కాపీ కొట్టాడా? అసలు మాణిక్యం నారాయణన్ అనే నిర్మాత ఎవరు? అనే వివరాల్లోకి..
By November 05, 2022 at 09:44AM
By November 05, 2022 at 09:44AM
No comments