Jai Balayya Song: డ్రెస్ మీద కాదు.. ట్యూన్‌పై దృష్టి పెట్టాలి.. తమన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్న ట్రోలర్స్
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’కి తమన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా విడుదలైన జై బాలయ్య సాంగ్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ రన్ అవుతోంది. తమన్ కాపీ ట్యూన్ కొట్టాడంటూ ట్రోలర్స్ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఒసేయ్ రాములమ్మలో సాంగ్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్ తన లుక్‌పై కాకుండా ట్యూన్‌పై శ్రద్ధ పెట్టి ఉండుంటే బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
By November 26, 2022 at 08:56AM
By November 26, 2022 at 08:56AM
No comments