Kantara Collections: ‘కాంతార’ మరో అరుదైన ఫీట్.. అభిమానుల మధ్య గొడవ
Rishab Shetty: పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ సినిమా స్టామినాని చాటిన చిత్రం ‘కాంతార’ (Kantara). ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale Films) నిర్మించిన ఈ చిత్రం కన్నడ సహా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. విడుదలైన అన్నీ చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అసలు ఎవరూ ఊహించని రేంజ్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది.
By November 23, 2022 at 07:27AM
By November 23, 2022 at 07:27AM
No comments