Chennai Rains భారీ వర్షాలకు వణుకుతున్న చెన్నై.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

Chennai Rains గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. నగరానికి తాగునీటి వనరులుగా ఉన్న చెరువుల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో పుళల్ చెరువు నుంచి శుక్రవారం ఉదయం 500 ఘనపుటడుగుల నీటిని విడుదల చేశారు. అలాగే, తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విద్యా సంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By November 12, 2022 at 11:59AM
By November 12, 2022 at 11:59AM
No comments