AAP ఆ సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉంది.. హస్తం పార్టీపై ఆజాద్ ప్రశంసలు!

AAP సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం గతేడాది ముగియగా.. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లేదని భావించిన ఆయన.. ఈ ఏడాది ఆగస్టులో రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు 2021 ఆగస్టులో పార్టీ అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించిన జీ-23 నేతల్లో ఆయన కూడా ఒకరు.
By November 07, 2022 at 10:09AM
By November 07, 2022 at 10:09AM
No comments