ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టి.. మరో యువతితో అదే గదిలో, 18 రోజులు!

Delhi: ప్రియురాలిని చంపేసి, ముక్కలు ముక్కలుగా నరికి అడవిలో విసిరేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితుడు అఫ్తాబ్ ఓ పక్క తన ప్రియురాలి శరీర భాగాలను ఫ్రిజ్‌లోనే ఉంచి.. మరో యువతిని పలుమార్లు తన గదికి రప్పించుకున్నాడు. డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన ఓ సైకాలజిస్టుకు ఎరవేశాడు. రాత్రి 2 గంటల సమయంలో శరీర భాగాలను సంచిలో వేసుకొని అడవిలో విసిరేసి వచ్చాడు. 18 రోజులు అలా చేశాడు.
By November 16, 2022 at 12:40AM
By November 16, 2022 at 12:40AM
No comments