Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ మృతి.. టాలీవుడ్ కీలక నిర్ణయం

RIP Krishna: సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతితో టాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి మృతిపై ఎంటైర్ టాలీవుడ్ ఘన నివాళి అర్పిస్తూ బుధవారం రోజున షూటింగ్స్‌ను చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నవంబర్ 16న టాలీవుడ్ బంద్ పాటిస్తున్నట్లు ప్రకటనను విడుదల చేశారు.
By November 16, 2022 at 07:19AM
By November 16, 2022 at 07:19AM
No comments