World's dirtiest man 60 ఏళ్లుగా స్నానం చేయని ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి

Worlds dirtiest man పరిశ్రుభ్రంగా ఉంటే అనారోగ్యం వెంటాడుతుందనే అపోహతో ఓ వ్యక్తి 60 సంవత్సరాల నుంచి స్నానానికి దూరంగా ఉన్నాడు. కనీసం సబ్బుతో కాదు నీటితో కూడా చేతులు, ముఖం కడుక్కున్న దాఖలాలు లేవు. కుటుంబమంటూ లేని ఆ వ్యక్తికి గ్రామస్థులు ఓ గుడిసెను వేశారు. అయితే, అతడి కంపు భరించలేకపోవడంతో బలవంతంగా కొద్ది నెలల కిందట స్నానం చేయించారు. అయితే, ఈ విషయంలో అతడి భయం నిజమయ్యింది. స్నానం చేసిన కొద్ది రోజులకే చనిపోయాడు.
By October 26, 2022 at 09:10AM
By October 26, 2022 at 09:10AM
No comments