Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా.. త్వరలోనే గుడ్ న్యూస్

Miheeka Bajaj: టాలీవుడ్ సహా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లోనూ యాక్టర్‌గా తనేంటో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మరో వైపు నిర్మాతగానూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేలా సినిమాలను అందిస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్ 8న రానా, మిహిక బజాజ్ (Miheeka Bajaj)ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. లేటెస్ట్ నెట్టింట వినిపిస్తోన్న సమాచారం మేరకు రానా, మిహిక తల్లిదండ్రులు కాబోతున్నారు.
By October 26, 2022 at 09:01AM
By October 26, 2022 at 09:01AM
No comments