Chiranjeevi: చిరంజీవి నో చెప్పిన డైరెక్టర్‌కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్..!

Nandamuri Balakrishna: చిరంజీవి (Chiranjeevi) ఆ మధ్యలో ఓ కుర్ర దర్శకుడితో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. చివరకు మెగాస్టార్ ఆ ప్రాజెక్ట్‌ని సైలెంట్‌గా పక్కన పెట్టేశారనైతే విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సదరు కుర్ర డైరెక్టర్ కొన్ని రోజులు వేచి చూసి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ని కలిసి కథను వినిపించారు. ఆయనకు బాగా నచ్చేయటంతో..
By October 26, 2022 at 10:01AM
By October 26, 2022 at 10:01AM
No comments