Vishnu Manchu: మీడియాకు ఎక్కితే ‘మా’లో సభ్యత్వం కట్.. మంచు విష్ణు వార్నింగ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యులకు సంబంధించిన నిబంధనల గురించి, కొత్తగా తీసుకున్న నిర్ణయాల గురించి అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాకు వెల్లడించారు. తాను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన తరవాత సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విష్ణు అండ్ కో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో తాము తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు.
By October 13, 2022 at 10:56PM
By October 13, 2022 at 10:56PM
No comments