Vehicle Thefts: బైక్ దొంగతనాల్లో టాప్‌లో దేశ రాజధాని.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే..?

Vehicle Thefts: దేశంలో వాహనాల చోరీలకు సంబంధించి ఓ డిజిటల్ ఇన్స్యూరెన్స్ సంస్థ విడుదల చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాహన చోరీలు విపరీతంగా జరుగుతున్నట్లు తన నివేదికలో పొందుపర్చింది. ప్రతీ 12 నిమిషాలకు ఒక వాహనం మాయమవుతున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీస్ అధికారుల నుంచి సేకరించిన డేటా ప్రకారం తయారుచేసిన రిపోర్టులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ టాప్‌లో ఉండగా. బెంగళూరు రెండో స్థానంలో ఉంది.
By October 18, 2022 at 08:09AM
By October 18, 2022 at 08:09AM
No comments